శ్మశానవాటికకు స్థలం కేటాయింపు

Published: Tue, 05 Jul 2022 23:59:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
శ్మశానవాటికకు స్థలం కేటాయింపుకిషన్‌పల్లిలో శ్మశానవాటిక కోసం స్థలాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్‌ సుచరిత, గ్రామస్తులు

యాచారం, జూలై 5: మండలంలోని కిషన్‌పల్లిలో సర్వే నెంబర్‌ 703లో 32గుంటల స్థలాన్ని శ్మశానవాటికకు కేటాయిస్తూ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తహసీల్దార్‌ సుచరిత మంగళవారం స్థల పరిశీలన చేసి ఆర్డీవోకు నివేదిక అందజేశారు. రెండు రోజుల్లో ఈ స్థలాన్ని శ్మశాన వాటికకు కే టాయిస్తామని అధికారులు వెల్లడించారు. తాము కోరిన వెంటనే అధికారులు శ్మశాన వాటికకు స్థలాన్ని చూపడం అభినందనీయ మని గ్రామస్తులు పేర్కొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.