Advertisement

యవ్వన చర్మానికి కలబంద!

Mar 31 2021 @ 00:28AM

సీజన్‌కు తగ్గట్టుగా చర్మ సంరక్షణలోనూ మార్పులు చేసుకోవాలి. అయితే అన్ని సీజన్లలోనూ చర్మాన్ని ఆందంగా, ఆరోగ్యంగా ఉంచే కలబంద సౌందర్యసాధనంగా ఎలా ఉపయోగపడుతుదంటే...

  • అన్ని వాతారవణ పరిస్థితుల్లోనూ కలబంద చక్కని మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
  • ముఖం మీద కలబంద గుజ్జుతో రుద్దుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది. నల్ల మచ్చలు తగ్గిపోతాయి.
  • బాదం నూనె, అరటిపండు, అలొవెరా జెల్‌ ఫేస్‌ప్యాక్‌ పొడి చర్మానికి తేమను అందిస్తుంది.  దాంతో చర్మం మృదువుగా మారుతుంది. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.