సమ్మేళనంలో పాల్గొన్న విద్యార్థులు
యాచారం, జూలై 2: యాచారం మండల కేంద్రానికి చెందిన 1996-97 పదోతరగతి బ్యాచ్‌కు విద్యార్థులు శనివారం ఒకేచోటుకి చేరారు. స్థానిక ఫంక్షన్హాల్లో వారంతా తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు డి.ఈశ్వర్, కృష్ణ తదితరులు ఉన్నారు.