అమరాన్‌ బ్యాటరీ మస్కట్‌ ‘రాన్‌’

Published: Thu, 07 Jul 2022 03:18:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అమరాన్‌ బ్యాటరీ మస్కట్‌ రాన్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆటోమోటివ్‌ బ్యాటరీస్‌ కంపెనీ అమరాన్‌ తమ మస్కట్‌ ‘ద రాన్‌’ను విడుదల చేసింది. కొత్త అమరాన్‌ బ్యాటరీలను ప్రవేశపెట్టిన సందర్భం గా ఈ మస్కట్‌  విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది. బ్యాటరీ పవర్‌ను బట్టి వివిధ రాన్‌లు ఉంటాయి. బ్రాండ్‌ మస్కట్‌ను విడుద ల చేయాలని భావించామని, అందుకు తగిన సమయం కోసం ఎదురు చూశామని అమరరాజా బ్యాటరీస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జయదేవ్‌ గల్లా అన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.