బాస్కెట్ బాల్ ఆటగాళ్లకు షాక్ ఇచ్చిన ఏనుగు.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-06-19T23:24:47+05:30 IST

బాస్కెట్ బాల్ ఆటగాళ్లకు షాక్ ఇచ్చిన ఏనుగు.. వీడియో వైరల్

బాస్కెట్ బాల్ ఆటగాళ్లకు షాక్ ఇచ్చిన ఏనుగు.. వీడియో వైరల్

అసోం: మద గజానికి టైమ్ పాస్ అవసరమైంది. ఆ సమయంలో దానికి బాస్కెట్ దొరికింది. ఇంకేముందే తొండంతో ఆట మొదలెట్టింది. అసోంలోని గౌహతిలో ఈ సన్నివేశం జరిగింది. ఎవరో ఆడుకుంటూ గోల్ వేసేందుకు బాస్కెట్ బాలును కొట్టారు. అది కోర్టు దాటి బయటకు వచ్చింది. అదే సమయంలో ఏనుగు అటు నుంచి వెళ్తోంది. బాల్‌ను తొండంతో  పట్టుకుని తన వెంట తీసుకు వెళ్లిపోయింది.  అక్కడే ఉన్న ఆటగాళ్లు అరచి,  కేకలు పెట్టినా అవేవీ పట్టించుకోలేదు. 

Updated Date - 2021-06-19T23:24:47+05:30 IST