కొత్త ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డేసే సేల్..

ABN , First Publish Date - 2021-07-26T22:07:09+05:30 IST

కొత్త ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డేసే సేల్..

కొత్త ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డేసే సేల్..

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా తమ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. అమెజాన్ ప్రైమ్ డే 2021 సేల్ పేరుతో భారీ ఆఫర్ ప్రకటించినట్లు అమెజాన్ తెలిపింది. మొబైల్ ఫోన్స్, అమెజాన్ డివైజేస్, టీవీలతోపాటు మరికొన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చినట్లు అమెజాన్ పేర్కొంది. సోమవారం నుంచి అట్టసహాసంగా ప్రైమ్ డే సేల్ అమ్మకాలు ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది. అమెజాన్ ప్రైమ్ డేస్ సేల్ పేరుతో భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది. భారత మార్కెట్‌లో జులై 27తో అమెజాన్ ప్రైమ్ డే సేల్ అమ్మకాలు ముగుస్తాయని సంస్థ తెలిపింది.


Updated Date - 2021-07-26T22:07:09+05:30 IST