Amazon ప్రైమ్ డే సేల్.. 50 శాతం ఆఫర్..

ABN , First Publish Date - 2021-07-22T03:14:36+05:30 IST

Amazon ప్రైమ్ డే సేల్.. 50 శాతం ఆఫర్..

Amazon ప్రైమ్ డే సేల్.. 50 శాతం ఆఫర్..

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ పేరుతో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ ఆఫర్ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. అమెజాన్ ఎకో డాట్ (3వ తరం) స్మార్ట్ బల్బు రూ. 2,299, అమెజాన్ కిండ్ల్ ఇ-రీడర్స్ పై రూ. 4,000 తగ్గింపు ఇచ్చినట్లు పేర్కొంది. ప్రైమ్ డే సేల్ సందర్భంగా కొన్ని ఎకో పరికరాలు 50 శాతం తగ్గింపుతో లభిస్తాయని సంస్థ పేర్కొంది.

Updated Date - 2021-07-22T03:14:36+05:30 IST