‘అంబేడ్కర్‌ భవనాన్ని వినియోగంలోకి తే వడంలో విఫలం’

ABN , First Publish Date - 2021-05-11T04:52:27+05:30 IST

అంబేడ్కర్‌ భవనం పూర్తయి ఏడు సంవత్సరా లు గడుస్తున్నా ఇంతవరకు వినియోగంలోకి తీసుకురావడంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారులు విఫలమయ్యారని అంబేడ్కర్‌ ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ ధ్వజమెత్తారు.

‘అంబేడ్కర్‌ భవనాన్ని వినియోగంలోకి తే వడంలో విఫలం’

బద్వేలు రూరల్‌, మే 10 : అంబేడ్కర్‌ భవనం పూర్తయి ఏడు సంవత్సరా లు గడుస్తున్నా ఇంతవరకు వినియోగంలోకి తీసుకురావడంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారులు విఫలమయ్యారని అంబేడ్కర్‌ ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ ధ్వజమెత్తారు. సోమవారం అంబేడ్కర్‌ ఆశ య సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక సిద్దవటం రోడ్డులోని సహాయ సాంఘిక సంక్షేమశాఖ అధికారి కార్యాలయం ఎదుట ప్రజా సంఘాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్‌ కమిటి రాజంపేట డివిజన్‌ సభ్యుడు నారాయణ, డీవీఎస్‌ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నయ్య, ఎమ్మార్పీఎస్‌ నాయకులు యల్లయ్య, అంబేద్కర్‌ ఆశయ సాధన సమితి తాలుకా అధ్యక్షుడు ఎన్‌.ప్రసాద్‌, శ్రీను, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T04:52:27+05:30 IST