విధానం మార్చుకోవాలి!

ABN , First Publish Date - 2021-01-09T06:20:57+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్‌ అభిమానులు పార్లమెంటు భవనంమీదకు దండెత్తడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నియంతల పాలనలో ఉన్న దేశాల్లో సైనిక కుట్రలు జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి దృశ్యాలు చూస్తాం....

విధానం మార్చుకోవాలి!

అమెరికా  అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్‌ అభిమానులు పార్లమెంటు భవనంమీదకు దండెత్తడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నియంతల పాలనలో ఉన్న దేశాల్లో సైనిక కుట్రలు జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి దృశ్యాలు చూస్తాం. ట్రంప్‌ ఓటమి నిరాకరణ అనంతరం ఇప్పటికైనా అత్యంత సంక్లిష్టమైన తన ఎన్నికల విధానాన్ని అమెరికా సరిదిద్దుకోవడం ఉత్తమం. 


– రామానుజం, విజయనగరం

Updated Date - 2021-01-09T06:20:57+05:30 IST