సెప్టెంబర్ 17న తెలంగాణకు అమిత్ షా

Published: Tue, 07 Sep 2021 19:11:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సెప్టెంబర్ 17న తెలంగాణకు అమిత్ షా

హైదరాబాద్: కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు అయింది. సెప్టెంబర్ 17న తెలంగాణకు అమిత్ షా రానున్నారు. నిర్మల్ జిల్లాలోని వెయ్యి ఊడల మర్రి వద్ద బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడుతారు. తాను చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బ్రేక్ ఇచ్చి నిర్మల్ జిల్లాలో జరిగే అమిత్ షా బహిరంగ సభలో పాల్గొననున్నారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.