
Hyderabad: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై తెలంగాణ టీఆర్ఎస్ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. Telanganaకు ఏమిచ్చారో Amith shah చెప్పాలని Minister Prashant Reddy డిమాండ్ చేశారు. రుణం కోసం తెలంగాణకు ఎందుకు అనుమతి ఇవ్వరని, మీ ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నారా? అంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. మీరు ఆదాని, అంబానీలకు దోచిపెడుతున్నారని, తాము పేద ప్రజల సంక్షేమం కోసం ఖర్చుపెడుతున్నామని ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి