బోల్తా పడిన లారీ

ABN , First Publish Date - 2022-07-07T07:21:07+05:30 IST

మండలంలోని 190 రామాపురం దళితవాడ వద్ద బుధవారం సాయంత్రం లారీ బోల్తా పడింది.

బోల్తా పడిన లారీ
బోల్తా పడిన లారీ

గుడిపాల, జూలై 6: మండలంలోని 190 రామాపురం దళితవాడ వద్ద బుధవారం సాయంత్రం లారీ బోల్తా పడింది. రహదారిలో ఆ సమయానికి ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చుక్కావారిపల్లె నుంచి రామాపురం వైపు తిప్పుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.

Updated Date - 2022-07-07T07:21:07+05:30 IST