అత్తారింట్లో రానా

Jun 11 2021 @ 01:09AM

రానా దగ్గుబాటి, మిహిక దంపతులతో పాటు ఫొటోలో ఉన్నది బజాజ్‌ దంపతులు బంటీ-సురేశ్‌. రానా అత్తమామలు. గురువారం బంటీ బజాజ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా రానా అత్తారింటికి వెళ్లారు. అల్లుడు రాకతో బంటీ బజాజ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘నా పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా చేసిన నా కుటుంబానికి కృతజ్ఞతలు’’ అని ఈ ఫొటోను ఆమె పోస్ట్‌ చేశారు. నెట్టింట ఈ ఫొటో వైరల్‌ అవుతోంది.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.