అనంతపురం: కొత్త జిల్లాల ఏర్పాటు కోసం జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దుపై ఆందోళన జరుగుతోంది. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దుకు నిరసనగా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్షకు పూనుకున్నారు. పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంపై టీడీపీ నేత మండిపడుతున్నారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ పునరుద్ధరించాలని శ్రీరామ్ డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి