అనంతపురం: జిల్లాలోని పామిడి తహసిల్దార్ కార్యాలయంలో ఎంపీడీవో, తహసిల్దార్ మధ్య ఓటీఎస్ వివాదం తలెత్తింది. పనులు మాకు లేవా అంటూ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంపీడీవో షకీల బేగం సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి