అనంతలో గంజాయి ముఠా అరెస్ట్

Published: Tue, 15 Feb 2022 12:39:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon

అనంతపురం: జిల్లాలోని గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద పదకొండు కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆరు మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని ఇంచార్జ్ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.