అనంతలో యువకుల మధ్య స్ట్రీట్ ఫైట్

ABN , First Publish Date - 2022-03-21T14:26:37+05:30 IST

జిల్లాలోని బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని స్విమ్మింగ్ పూల్ సమీపంలో యువకుల మధ్య స్ట్రీట్ ఫైట్ జరిగింది.

అనంతలో యువకుల మధ్య స్ట్రీట్ ఫైట్

అనంతపురం: జిల్లాలోని బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని  స్విమ్మింగ్ పూల్ సమీపంలో యువకుల మధ్య స్ట్రీట్ ఫైట్ జరిగింది. ఒకరిపై ఒకరు రాడ్లు, కర్రలతో యువకులు గ్యాంగ్ వార్‌కు దిగారు. స్విమ్మింగ్ పూల్ ఎంట్రెన్స్ టికెట్  విషయంలో స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడు, బుక్కరాయసముద్రం మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. 

Updated Date - 2022-03-21T14:26:37+05:30 IST