అనంతపురం: జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దలలో టీడీపీ 40 వసంతల ఆవిర్భావ వేడుకలను పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు మధ్య పోలీసులు ఘర్షణ పూరిత వాతావరణం రేపుతున్నారంటూ మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి