ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యాజ్యోతి ప్రారంభం

ABN , First Publish Date - 2022-04-09T17:40:06+05:30 IST

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యాజ్యోతి ఘనంగా ప్రారంభమైంది.

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యాజ్యోతి ప్రారంభం

అనంతపురం: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యాజ్యోతి ఘనంగా ప్రారంభమైంది. శనివారం ఉదయం అశోక్ నగర్ అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విద్యాజ్యోతి కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలు పాల్గొన్నాయి. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి విద్యాజ్యోతి కార్యక్రమానికి విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఒకే వేదికపై ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలు రావడం వల్ల తమకు ఎంతో ఉపయోగం ఉందని విద్యార్థులు చెబుతున్నారు. యూనివర్సిటీలో విద్యా విధానం, కోర్సులు, ఫీజుల గురించి విద్యార్థులు.. ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.  

Updated Date - 2022-04-09T17:40:06+05:30 IST