
అనంతపురం: జిల్లా పంచాయతీ అధికారి ఈవీ.పార్వతిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఉత్తర్వులు జారీ చేసారు. బనగానపల్లె పంచాయతీలో రూ. 5.8 లక్షల నిధులను దుర్వినియోగం చేశారని అభియోగాలు వచ్చాయి. అనుమతి లేకుండా అనంతపురం విడిచి వెళ్లరాదని డీపీవోకు కమిషనర్ కోన శశిధర్ ఆదేశాలు జారీ చేసారు.