అనంతపురం జిల్లాలో భారీ కొండచిలువ ప్రత్యక్షం

Published: Sun, 06 Mar 2022 13:28:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon

అనంతపురం జిల్లాలో భారీ కొండచిలువ ప్రత్యక్షం

అనంతపురం జిల్లా: శెట్టూరు మండలం, మంగపల్లి, ఉప్పొంక మధ్యలో భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతం నుంచి రోడ్డు దాటుతున్న కొండచిలువను ఓ లాయర్ తన సెల్ పోన్‌తో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.