‘అనంతపురం ఆత్మ సింగమనేని’

ABN , First Publish Date - 2021-03-08T05:57:23+05:30 IST

సింగమనేని నారాయణ రచనల కూర్పుగా అభినవ ప్రచురణలు వెలువ రిస్తున్న ‘అనంతపురం ఆత్మ సింగమనేని’ పుస్తకం ఆవిష్కరణ...

‘అనంతపురం ఆత్మ సింగమనేని’

సింగమనేని నారాయణ రచనల కూర్పుగా అభినవ ప్రచురణలు వెలువ రిస్తున్న ‘అనంతపురం ఆత్మ సింగమనేని’ పుస్తకం ఆవిష్కరణ సభ మార్చి 8 సా.5 గ.ంలకు గంధమనేని శివయ్య భవన్‌, బైరాగిపట్టెడ, తిరుపతిలో జరుగుతుంది. పుస్తకాన్ని ఆచార్య ఆర్‌. రాజేశ్వరమ్మ (తెలుగు అధ్యయన శాఖ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం) ఆవిష్కరిస్తారు. 

సాకం నాగరాజ


Updated Date - 2021-03-08T05:57:23+05:30 IST