Abn Andrajyothy Debate: అబద్ధాల్లో గిన్నిస్ రికార్డు

ABN , First Publish Date - 2022-07-24T01:09:11+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌(Andrapradesh).. అప్పులప్రదేశ్‌గా మారిపోయింది! ఏటికేడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మితిమీరిన అప్పుల కారణంగా దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు స్థాయికి చేరింది. ఆదాయానికి మించి....

Abn Andrajyothy Debate: అబద్ధాల్లో గిన్నిస్ రికార్డు

అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh).. అప్పులప్రదేశ్‌గా మారిపోయింది! ఏటికేడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మితిమీరిన అప్పుల కారణంగా దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు స్థాయికి చేరింది. ఆదాయానికి మించి ప్రభుత్వం అప్పులు చేస్తోంది. ఆస్తులను తాకట్టు మరీ అప్పులు తెచ్చి సంక్షేమ పథకాల పేరుతో ఖర్చు పెడుతోంది. అయితే ప్రజల కోసమే అప్పులు చేస్తున్నామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం.. ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నాయని విమర్శిస్తోంది. ఇప్పటి కంటే గతంలోనే ఎక్కువ అప్పులు తీసుకున్నారని ఆరోపణ చేస్తోంది. మరోవైపు అప్పులపై వార్తలు రాస్తున్న పత్రికలు, చానళ్లపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 


ఈ నేపథ్యంలో ‘‘తప్పుల్లో తిరుగులేని రికార్డు

అబద్ధాల్లో గిన్నిస్ రికార్డు

అప్పుల్లో ఆల్ లైమ్ రికార్డు

తాకట్టులో ఏపీ రికార్డు

తప్పుల సీఎం.. అప్పుల రాష్ట్రం

ఏపీఎఫ్డీసీలో అప్పుల తప్పులపై బ్యాంకులకు ఆర్బీఐ సర్కులర్

ప్రభుత్వ సంస్థల రీ పేమెంట్ సామర్థ్యంపై అంచనా వేయలేదా?

అప్పులు ఇచ్చేప్పుడు నిబంధనలు పాటించని ప్రభుత్వ బ్యాంకులు’’ అనే అంశాలపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు..




Updated Date - 2022-07-24T01:09:11+05:30 IST