మూడు నుంచి వెనక్కి తీసుకోవడంలో జగన్ వ్యూహమేంటి?

ABN , First Publish Date - 2021-11-28T01:39:05+05:30 IST

మూడు నుంచి వెనక్కి తీసుకోవడంలో జగన్ వ్యూహమేంటి?

మూడు నుంచి వెనక్కి తీసుకోవడంలో జగన్ వ్యూహమేంటి?

అమరావతి విషయంలో జగన్ ఎందుకు మడమ తిప్పుతున్నారు?

మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ పిల్లిమొగ్గలేంటి? 

మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని మళ్లీ కోర్టులో అఫిడవిట్ వేయడమేంటి?

అఫిడవిట్‌లో శ్రీబాగ్ ఒప్పందాన్ని పేర్కొనడం వెనుక ఏదైనా కుట్ర దాగుందా?

మూడు నుంచి వెనక్కి తీసుకోవడంలో జగన్ వ్యూహమేంటి? అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2021-11-28T01:39:05+05:30 IST