అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-10-01T03:29:05+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండాలని అదనపుకలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి అన్నారు. శుక్రవారం మండలం లోని పలుఅంగన్‌వాడీ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా అంగన్‌వాడీటీచర్లకు పలు సలహాలు, సూచనలు చేశారు.

అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండాలి
అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి

- అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి

కెరమెరి, సెప్టెంబరు 30: అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండాలని అదనపుకలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి అన్నారు. శుక్రవారం మండలం లోని పలుఅంగన్‌వాడీ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా అంగన్‌వాడీటీచర్లకు పలు సలహాలు, సూచనలు చేశారు. కేంద్రాలను పరిశుభ్రం గా ఉంచాలన్నారు. స్టోర్‌రూంలను సందర్శించి అవ సరం లేని సామగ్రిని తొలగించాలన్నారు. బాలా మృతం పాకెట్లు రంధ్రాలు పడి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రం పరిసరాల్లో చెత్త చెదారం లేకుండా చూడాలన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించారు.

Updated Date - 2022-10-01T03:29:05+05:30 IST