అంగన్‌వాడీ టీచర్‌ మృతి

ABN , First Publish Date - 2021-04-18T04:58:36+05:30 IST

మండలంలోని పెద్దనేలటూరు అంగన్‌వాడీ కేంద్రం-1 టీచర్‌ స్వరూపారాణి శనివారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

అంగన్‌వాడీ టీచర్‌ మృతి

గోనెగండ్ల, ఏప్రిల్‌ 17: మండలంలోని పెద్దనేలటూరు అంగన్‌వాడీ కేంద్రం-1 టీచర్‌ స్వరూపారాణి శనివారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సర్పంచ్‌ సోమన్న మాట్లాడుతూ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు ఉండేదన్నారు. 17 ఏళ్లుగా పనిచేస్తోందని భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. ప్రభ్వుతం ఆదుకోవాలని కోరారు. 


Updated Date - 2021-04-18T04:58:36+05:30 IST