ఉగాది నుంచి శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షణ

Published: Tue, 22 Mar 2022 20:27:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉగాది నుంచి శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షణ

తిరుమల: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్తను ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి అనగా ఉగాది నుంచి శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షణ చేసేందుకు భక్తులకు టీటీడీ అనుమతి ఇచ్చింది. అంగప్రదక్షణ కోసం ఏప్రిల్ 1 నుంచి టోకెన్లను జారీ చేయనుంది. కొవిడ్ దృష్ట్యా గత రెండేళ్లుగా అంగప్రదక్షణను టీటీడీ రద్దు చేసింది.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.