ఆంజనేయస్వామికి పూల అంగీ అలంకారం

Nov 6 2021 @ 10:07AM

పెరంబూర్‌(Tamilnadu): దీపావళి, అమావాస్యలను పురస్కరించుకొని నామక్కల్‌ ఆంజనేయస్వామి గురువారం పూలతో చేసిన అంగీ అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. నామక్కల్‌లో ప్రసిద్ధిచెందిన ఆంజనేయస్వామి ఆలయ విశేష రోజుల్లో బంగారం, వెండి, ముత్యాలు, పూలతో చేసి అంగీ అలంకారం నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో, దీపావళి, ఆశ్వయుజ అమావాస్య సందర్భంగా స్వామివారు పూలతో చేసిన అంగీ ధరించి భక్తులకు దర్శనమిచ్చారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.