Ap News: రాయచోటిలో వైసీపీ కౌన్సిలర్ అరాచకం

ABN , First Publish Date - 2022-06-24T03:33:10+05:30 IST

రాయచోటి (Rayachoti)లో వైసీపీ కౌన్సిలర్ నరసింహారెడ్డి (Ycp Counselor Narasimhareddy) అరాచకం సృష్టించారు. మున్సిపల్ కమిషనర్..

Ap News: రాయచోటిలో వైసీపీ కౌన్సిలర్ అరాచకం

అన్నమయ్య (Annamaiah): రాయచోటి (Rayachoti)లో వైసీపీ కౌన్సిలర్ నరసింహారెడ్డి (Ycp Counselor Narasimhareddy) అరాచకం సృష్టించారు.  మున్సిపల్ కమిషనర్ రాంబాబు (Munsipal commissioner Rambabu)పై దాడి చేశారు. లేఅవుట్లకు సంబంధించి అనుమతివ్వలేదని మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌లోనే దాడి దిగారు. దాంతో కమిషనర్ రాంబాబు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్ నరసింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులను కోరారు. 

Updated Date - 2022-06-24T03:33:10+05:30 IST