
భూపాలపల్లి: KTPPలో మరో ప్రమాదం జరిగింది. స్టేజ్ 2లో పంప్ మోటార్లో మంటలు చెలరేగాయి. బాటమ్ యాష్ ఓవర్ఫ్లో పంప్ మోటార్లో మంటలు వస్తున్నాయి. తప్పిన ప్రమాదంతో కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు. 10 రోజుల తర్వాత KTPPలో మరో ప్రమాదం జరగడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి