చైనా రుణయాప్‌లపై మరో కేసు నమోదు

Published: Sat, 18 Dec 2021 17:04:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చైనా రుణయాప్‌లపై మరో కేసు నమోదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో చైనా రుణయాప్‌లపై మరో కేసు నమోదు నమోదయింది. నకిలీ బిల్లులతో రూ.1,400 కోట్లు విదేశాలకు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నిధులు హాంకాంగ్‌. మారిషస్‌ దేశాలకు మళ్లించినట్లు పోలీసులు  గుర్తించారు. నిధుల మళ్లింపుపై సీసీఎస్‌లో ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.