mysterious blast: ఉధంపూర్ బస్సులో రెండో పేలుడు

ABN , First Publish Date - 2022-09-29T17:58:08+05:30 IST

జమ్మూకశ్మీరులోని ఉధంపూర్ నగరంలో(Jammu and Kashmir's Udhampur) గురువారం ఉదయం పార్కింగ్ చేసిన బస్సులో(parked bus) రెండోసారి పేలుడు సంభవించింది...

mysterious blast: ఉధంపూర్ బస్సులో రెండో పేలుడు

ఉధంపూర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని ఉధంపూర్ నగరంలో(Jammu and Kashmir's Udhampur) గురువారం ఉదయం పార్కింగ్ చేసిన బస్సులో(parked bus) రెండోసారి పేలుడు సంభవించింది. కేవలం 8 గంటల్లో నిలిచిఉన్న బస్సులో రెండుసార్లు పేలుడు సంభవించడం మిస్టరీగా మారింది.(mysterious blast)ఈ పేలుడు ఘటనల్లో ఎవరూ గాయపడలేదని జమ్మూ జోన్ అదనపు డీజీపీ ముకేష్ సింగ్ చెప్పారు. ఐఈడీ పేలుడు సంభవించిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఈ పేలుడు తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు చెప్పారు. ఉధంపూర్ నగరంలోని బస్సులో పేలుళ్లపై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(National Investigation Agency) బృందాలు వచ్చి దర్యాప్తు ప్రారంభించాయి. 

Updated Date - 2022-09-29T17:58:08+05:30 IST