రేపటి నుంచి యాంటీ వాలంటైన్స్ వీక్... ఎప్పుడేం చేయాలంటే...

ABN , First Publish Date - 2021-02-14T17:16:21+05:30 IST

ప్రేమలో మునిగినవారు ఈరోజు(ఫిబ్రవరి 14) ఎంతో ఉత్సాహంగా...

రేపటి నుంచి యాంటీ వాలంటైన్స్ వీక్... ఎప్పుడేం చేయాలంటే...

న్యూఢిల్లీ: ప్రేమలో మునిగినవారు ఈరోజు(ఫిబ్రవరి 14) ఎంతో ఉత్సాహంగా వాలంటైన్స్ డే జరుపుకుంటుండగా, ప్రేమలో విఫలమైన వారు రేపటి(ఫిబ్రవరి15) నుంచి యాంటీ వాలంటైన్స్ డే జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా ఉన్నవారు. లవ్ బ్రేకప్ అయినవారు ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 21 వరకూ యాంటీ వాలంటైన్స్ వీక్ చేసుకుంటారు. ప్రేమలో ఓడిపోయిన వారు ఈ వారం రోజుల్లో ఒక్కో థీమ్‌తో సెలబ్రేట్ చేసుకుంటారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. 

ఫిబ్రవరి15- శ్లాప్ డే

16- కిక్ డే

17- ఫెర్ఫ్యూమ్ డే

18- ఫ్లిర్టింగ్ డే

19- కన్ఫూజన్ డే

20- మిస్సింగ్ డే

21- బ్రేకప్ డే



Updated Date - 2021-02-14T17:16:21+05:30 IST