వెరైటీ టైటిల్‌తో అనుష్క సినిమా..?

Jun 5 2021 @ 12:55PM

అనుష్క శెట్టి త్వరలో కొత్త సినిమా చేయబోతుందని ఇటీవల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఓ వెరైటీ టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి 'మిస్ శెట్టి ..మిస్టర్  పొలిశెట్టి' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 'రారా కృష్ణయ్య' ఫేమ్ మహేశ్ దర్శకత్వం వహించనుండగా, యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నారు. ఈ నెలాఖరు నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. 'నిశ్శబ్ధం' తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.