ఫిర్యాదులు చేసేవారు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కలవొచ్చు..

ABN , First Publish Date - 2021-02-28T07:13:05+05:30 IST

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకునిగా నియమితులైన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కాకినాడ ఆర్‌అండ్‌ బీ అతిఽథిగృహంలో బస చేశారు.

ఫిర్యాదులు చేసేవారు ఆర్‌అండ్‌బీ   అతిథి గృహంలో కలవొచ్చు..

ఎన్నికల పరిశీలకుడు డాక్టర్‌ అంబేద్కర్‌ 

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), ఫిబ్రవరి 27: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకునిగా నియమితులైన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కాకినాడ ఆర్‌అండ్‌ బీ అతిఽథిగృహంలో బస చేశారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన విజ్ఞాపనలు, ఫిర్యాదులను అభ్యర్థులు, రాజకీయ పార్టీ ల నేతలు, ప్రజల నుంచి స్వీకరించేందుకు ఫోన్‌ నంబర్‌ 8106567088లో ఆయన అందుబాటులో ఉంటారు. అలాగే వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదులను సమర్పించదలచిన వారు ప్రతి రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి 5 గంటల సమయంలో అతిఽథిగృహంలో సూట్‌ నంబరు 5 లో తనను కలువవచ్చని ఆయన తెలిపారు.

Updated Date - 2021-02-28T07:13:05+05:30 IST