శ్రీవారి సేవలో ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు

Published: Sat, 21 May 2022 03:25:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
శ్రీవారి సేవలో ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు

తిరుమల, మే 20 (ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి, జస్టిస్‌ సంతోష్‌ రెడ్డి శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో వేర్వేరుగా ఆలయంలోకి వెళ్లిన వీరు  ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.