ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-03-10T23:53:56+05:30 IST

రాష్ట్రంలో ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీని

ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు

అమరావతి: రాష్ట్రంలో ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సీఎం జగన్ నేతృత్వం వహిస్తారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్‌తో పాటు 28 మందిని సభ్యులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఆక్వాకల్చర్ అభివ‌ృద్ధిపై ఈ కమిటీ సలహాలు, సూచనలు ఇస్తుంది.

Updated Date - 2021-03-10T23:53:56+05:30 IST