BAC Meeting: 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ABN , First Publish Date - 2022-09-15T17:22:28+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరుగనున్నాయి.

BAC Meeting: 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly session) ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీ (BAC)లో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. టీడీపీ (TDP) ప్రతిపాదించిన 27 అంశాలపై చర్చకు ప్రభుత్వం (AP Government) అంగీకారం తెలిపింది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం (Tammineni sitaram) అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి సీఎం జగన్‌ (CM Jagan mohan reddy), మంత్రులు, అచ్చెన్నాయుడు (Achennaidu) హాజరయ్యారు. 

Updated Date - 2022-09-15T17:22:28+05:30 IST