ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-21T15:03:30+05:30 IST

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవరాం ఉదయం ప్రారంభమయ్యాయి. స

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవరాం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. మరోవైపు అసెంబ్లీలో నేడు కీలక చర్చ జరుగనుంది. ది ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ అమండమెంట్ బిల్ 2022ను ప్రభుత్వం సవరించనుంది. ఈ మేరకు బిల్‌ను సభలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రవేశపెట్టనున్నారు. 

Updated Date - 2022-03-21T15:03:30+05:30 IST