ఏపీ అసెంబ్లీలో రెండో రోజు టీడీపీ నిరసనలు

Published: Tue, 15 Mar 2022 09:16:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఏపీ అసెంబ్లీలో రెండో రోజు టీడీపీ నిరసనలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. సభలో రెండో రోజు టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రత్యేక చర్చ జరపాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఈ క్రమంలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ చేపట్టాలంటూ తెలుగు దేశం నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ సభ్యులు ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.