ఏపీ అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానాలు

ABN , First Publish Date - 2022-03-10T14:06:07+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో టీడీపీ పలు అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చింది.

ఏపీ అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానాలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో టీడీపీ పలు అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చింది. 3 ఏళ్ళు గడచిన జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం,  మెగా డీఎస్పీ ఇస్తామని నిరుద్యోగులను మోసం చేయడంపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చన్నాయుడు, రామానాయుడు, బాల వీరంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. 

Updated Date - 2022-03-10T14:06:07+05:30 IST