
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎందుకు దూకుడుగా లేదు?
జగన్‌ని విమర్శించడంలో బీజేపీ ఎందుకు వెనుకబడింది?
మోదీ అండ చూసుకొనే ఏపీలో జగన్ రెచ్చిపోతున్నారా?
రాజధాని అమరావతి విషయంలో బీజేపీ స్టాండేమిటి?
విపక్ష నేత చంద్రబాబును ఎందుకు విమర్శిస్తుంటారు?
పవన్‌కల్యాణ్ అడుగుతున్న రోడ్ మ్యాప్ మాటేమిటి?
టీడీపీ-బీజేపీ-జనసేన మళ్లీ కలిసి పోటీ చేస్తాయా?
ఆంధ్రప్రదేశ్‌కు మోదీ ప్రభుత్వం చేసింది ఏమిటి?
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుతో ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో..
ఇవి కూడా చదవండి