ఈ నెల 13న AP Cabinet భేటీ

ABN , First Publish Date - 2022-05-08T19:56:57+05:30 IST

ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది.

ఈ నెల 13న AP Cabinet భేటీ

అమరావతి : ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత మొదటిసారి ఈ కేబినెట్ భేటీ  జరుగుతోంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం భేటీ కానున్నది. ఈ భేటీలో భాగంగా పలు విషయాలపై నిశితంగా చర్చించనున్నారు.

Read more