ఏపీ కరోనా తాజా అప్‌డేట్

Sep 19 2021 @ 19:53PM

అమరావతి: ఏపీ కరోనా రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1,337 కరోనా కేసులు నమోదు కాగా, 9 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 20,38,690 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో 14,070 మంది మరణించారు. రాష్ట్రంలో 14,699 యాక్టివ్‌ కేసులు ఉండగా, 20,09,921 మంది రికవరీ అయ్యారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.