ఉద్యోగులకు డీఏ విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

Published: Mon, 20 Dec 2021 20:40:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉద్యోగులకు డీఏ విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి: ఉద్యోగులకు డీఏ విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరువు భత్యం విడుదల చేసింది. వచ్చే జనవరి నుంచి వేతనంతో పాటు పెరిగిన డీఏ చెల్లించనున్నారు. జనవరి నుంచి 3 విడతలుగా కరువు భత్యం బకాయిల చెల్లింపులు ఉంటాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.