AP: విద్యార్థుల పాలిట శాపంగా మారిన ఎయిడెడ్ చట్టం

ABN , First Publish Date - 2021-10-27T17:07:37+05:30 IST

ఏపీలో ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం విద్యార్థుల పాలిట శాపంగా మారింది.

AP: విద్యార్థుల పాలిట శాపంగా మారిన ఎయిడెడ్ చట్టం

అమరావతి: ఏపీలో ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. దశాబ్దాల తరబడి విద్యనందించిన ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు మూతపడుతున్నాయి. విశాఖలోని సిక్రెడ్ హార్ట్ స్కూల్, ప్రకాశం జిల్లాలోని సీఎస్ఆర్ శర్మ కళాశాల.. నెల్లూరుకు తలమానికంగా పేరున్న వీఆర్ హైస్కూల్‌తోపాటు ఎయిడెడ్ విద్యాలయాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తెచ్చిన జీవోకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి హాట్ టాపిక్.. ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2021-10-27T17:07:37+05:30 IST