అమరావతి: ఏపీలో మరో బాదుడుకు రంగం సిద్ధమైంది. భవన నిర్మాణాల విలువ భారీగా పెరగనుంది. ఇటీవల ప్రభుత్వం భూముల విలువను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మాణాల విలువను జూన్ 1 నుంచి పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రిజిస్టేషన్ ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి