
పశ్చిమగోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెం నిట్‌లో విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్‌కు పాల్పడ్డ 9 మంది విద్యార్ధులను సస్పెన్షన్ చేశారు. అయితే ఈ ఘటనపై డైరెక్టర్ సూర్యప్రకాష్ విచారణ కమిటీ వేశారు. కమిటీ నివేదిక ఆధారంగా విద్యార్ధులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవి కూడా చదవండి