AP News: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం..

ABN , First Publish Date - 2022-09-20T02:08:18+05:30 IST

Kurnool: కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ బాబు (Sudhakar Babu) అనుచరుడు కటికెల నాగన్న తన పొలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని గూడూరు మండలం బూడిదపాడుకు చెందిన సయ్యద్ బాషా వాపోతున్నాడు. ఇదే విషయాన్ని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నాడు. వారం లోపు సమస్య పరిష్కరించకుంటే కుటుంబ సభ్యులమంతా పురుగు మందు తాగి ఆత్మహత్య (Suicide) చేసుకుంటామని సయ్యద్ బాషా, ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్టు చేసిన సెల్ఫీ వీడియో వైర

AP News: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం..

Kurnool: కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ బాబు (Sudhakar Babu) అనుచరుడు కటికెల నాగన్న తన పొలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని గూడూరు మండలం బూడిదపాడుకు చెందిన సయ్యద్ బాషా వాపోతున్నాడు. ఇదే విషయాన్ని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నాడు. వారం లోపు సమస్య పరిష్కరించకుంటే కుటుంబ సభ్యులమంతా పురుగు మందు తాగి ఆత్మహత్య (Suicide) చేసుకుంటామని సయ్యద్ బాషా, ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్టు చేసిన సెల్ఫీ వీడియో వైరలవుతోంది.  

Updated Date - 2022-09-20T02:08:18+05:30 IST