సీఎం జగన్‌కు నారా లోకేశ్‌ లేఖ

ABN , First Publish Date - 2022-08-22T22:15:01+05:30 IST

సీఎం జగన్‌కు నారా లోకేశ్‌ లేఖ

సీఎం జగన్‌కు నారా లోకేశ్‌ లేఖ

అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ నేత నారా లోకేశ్‌ లేఖ రాశారు. విద్యుత్ కాంట్రాక్ట్‌ కార్మికులను క్రమబద్దీకరించాలని ఆయన కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే గతంలో ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లలో 26 వేల మంది ఒప్పంద కార్మికులు... ఉద్యోగ భద్రత లేకుండా వారంతా దశాబ్దాలుగా పనిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-22T22:15:01+05:30 IST